¡Sorpréndeme!

Russia అంతర్యుద్ధానికి కారణాలు Who Is Wagner Chief Prigozhin | Putin | Telugu OneIndia

2023-06-25 4 Dailymotion

Wagner Group Vs Putin:Wagner insurrection plunges Russia into uncertainty,what's happening in Russia? | రష్యాలో అంతర్గత తిరుగుబాటు తలెత్తింది. దేశంలో సైన్యానికి అండగా ఉంటున్న ప్రైవేట్ పారా మిలిటరీ గ్రూప్ వాగ్నర్ ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడమే కాకుండా రెండు రష్యా నగరాలను సైతం కైవసం చేసుకున్నట్లు ప్రకటించింది. అంతే కాదు అక్కడి నుంచి రాజధాని మాస్కో వైపు కదులుతోంది. రష్యా రక్షణశాఖ తమను మోసగించిందని వాగ్నర్‌ ఛీఫ్ ప్రిగోజిన్ పేర్కొన్నాడు

#Russia #VladimirPutin #WagnerGroup #YevgenyPrigozhin #moscow #RussianpresidentVladimirPutin #Russianmilitary #russiancities
~PR.40~PR.38~